Medunited New UAT

యువతలో ఎక్కువగా హార్ట్ ఎటాక్స్ ఎందుకు వస్తున్నాయో తెలుసా?

ఈ మధ్యకాలంలో మారుతున్న జీవన విధానాల కారణంగా ఎప్పుడో వయసు పైబడిన తర్వాత రావాల్సిన ఆరోగ్య సమస్యలు.. యుక్త వయసులోనే ప్రారంభం అవుతున్నాయి. ముఖ్యంగా యువతలో హార్ట్ ఎటాక్(గుండె పోటు) సమస్య ఆందోళన కలిగిస్తోంది. గతంలో వయసు పైబడిన వారిలో ఎక్కువగా గుండెపోటు సమస్యలు చూసేవాళ్ళం. కానీ, ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వస్తుండటంతో.. యువత కంగారు పడిపోతోంది. మరి గుండెపోటు చిన్న వయసులో రావడానికి గల కారణాలు ఏంటనే ప్రశ్నలపై నిపుణులు ఈ విధంగా స్పందిస్తున్నారు. అలాగే హార్ట్ ఎటాక్స్ రావడానికి కొన్ని అంశాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి యువతలో ఎక్కువ హార్ట్ ఎటాక్స్ రావడానికి గల అంశాలేంటో చూద్దాం! ఒత్తిడి:ఒత్తిడి అనేది మనిషిని మానసికంగా ఎంతలా వేధిస్తుందో చెప్పక్కర్లేదు. ఒత్తిడి మనిషిని మానసికంగా కృంగదీసి, శారీరకంగా ఆరోగ్య సమస్యలతో దెబ్బతీస్తుంది. ముఖ్యంగా యువతలో ఒత్తిడికి కారణాలు(ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్, లవ్, ఫైనాన్సియల్, జాబ్ స్ట్రెస్) ఏవైనా ఇవన్నీ గుండెపోటుకు దారితీసే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. నిద్ర:సాధారణంగా వయసులను బట్టి ఇన్ని గంటలు నిద్ర తప్పనిసరి అని చెబుతుంటారు. యువత ఐతే కనీసం 8 గంటలు నిద్రపోవాలని సూచిస్తుంటారు. కానీ.. ఈ మధ్య యూత్ అంతా మొబైల్ ఫోన్ వాడకంతో రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, తెల్లారి చాలీచాలని నిద్రతో మేల్కోవడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల రెగ్యులర్ నిద్ర టైమింగ్స్ అన్ని మారిపోయి.. గుండె సమస్యలకు దారి తీస్తాయి. సరైన నిద్ర అనేది శరీరాన్ని సెట్ చేస్తుంది. స్మోకింగ్:ఈ మధ్యకాలంలో యువతలో ధూమపానం(స్మోకింగ్) అలవాటు ఎక్కువగా కనిపిస్తోంది. కొందరు ఒత్తిడి(స్ట్రెస్) కారణంగా స్మోక్ చేస్తున్నాం అంటారు.. మరికొందరు ఫ్యాషన్ అంటుంటారు. స్మోక్ అనేది ఏ కారణంతో చేసినా.. ఆరోగ్యానికి పనికొచ్చే విషయమైతే అసలు కాదు. ముఖ్యంగా స్మోకింగ్ గుండె పనితీరుపై చాలా ప్రభావం చూపుతుంది. యువతలో హార్ట్ ఎటాక్స్ ఎక్కువ కావడానికి ఇది కూడా ఓ ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. సోమరితనం:సోమరితనం అనేది ఏ వయసులో వారినైనా ఆరోగ్యం పరంగా డామేజ్ చేస్తుంది. శారీరకంగా యాక్టీవ్ గా లేకపోవడం, శారీరక శ్రమ లోపించడం వల్ల ఒబెసిటీ(ఊబకాయం), దీర్ఘకాలిక బీపీ సమస్యలు ఏర్పడతాయి. ఇవన్నీ క్రమంగా గుండె మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. జంక్ ఫుడ్:రుచి కోసం చాలామంది ఎక్కువగా జంక్ ఫుడ్ ని ప్రిఫర్ చేస్తుంటారు. స్ట్రీట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ తీసుకోవడం ఫ్యాషన్ గా భావిస్తుంటారు యూత్. కానీ.. వాటిలో ఉండే అనవసరమైన ఫ్యాట్స్, సాల్ట్, షుగర్ ఎలిమెంట్స్ అన్ని అత్యధికంగా గుండె పైనే ప్రభావం తీవ్రంగా చూపిస్తాయి. యూత్ లో హార్ట్ ఎటాక్స్ కి ఇదికూడా ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. జన్యుపరమైన కారణాలు:యువతలో గుండెపోటుకు జన్యుపరమైన అంశాలు కూడా కారణం అవుతాయట. కుటుంబంలో ముందునుండి ఎవరికైనా గుండె సమస్యలు, బీపీ, కొలస్ట్రాల్ లాంటి సమస్యలు ఉన్నట్లయితే వాటి ప్రభావం తర్వాత తరాలపై కూడా పడుతుందట. మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూద్దాం! ఒత్తిడి తగ్గించుకోవాలి:మానసికంగా లేదా శారీరకంగా ఒత్తిడికి గురైతే ఊహించని గుండె పై ప్రభావం పడే అవకాశం ఉంది. రెగ్యులర్ బిజీ లైఫ్ లో ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెడిటేషన్, యోగా లాంటివి తరచూ చేస్తుండాలి. అలా చేయడం వల్ల ఒత్తిడి నుండి ఉపశమనం లభించి.. వర్క్ లైఫ్ బాలన్స్ అవుతుంది. అలాగే డీప్ బ్రీతింగ్ చేస్తూ ఉంటే ఒత్తిడితో పాటు యాంగ్జైటీ కూడా తగ్గుతుంది. స్మోకింగ్:యుక్తవయసులోనే ధూమపానం(స్మోకింగ్) అలవాటు అనేది ఆరోగ్యానికి ఎంతో హానికరం. స్మోకింగ్, డ్రగ్స్ లాంటి చెడు అలవాట్లను మెడికల్ హెల్ప్ ద్వారా త్వరగా దూరం పెడితే ప్రయోజనాలు ఉంటాయి. అలా చేయడం వల్ల మీ గుండెతో పాటు సమగ్ర ఆరోగ్య రక్షణ లభిస్తుంది. వ్యాయామం:గుండె ఆరోగ్యం కొరకు ప్రతిరోజూ వ్యాయామం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా యూత్ వ్యాయామం పాటిస్తే గనక చిన్న వయసులో హార్ట్ ఎటాక్స్ ప్రమాదం నుండి సేఫ్ గా ఉండవచ్చు. అలాగే ఎరోబిక్స్, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఇలా ఏదైనా చేయవచ్చు. వారానికి రెండుసార్లు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తే మరింత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ ఫిజికల్ గా ఫిట్ గా ఉండటం, ఉత్సాహంగా ఉండటం ద్వారా గుండె సమస్యలకు దూరంగా ఉండవచ్చు. డైట్:గుండె ఆరోగ్యానికి ఆహారపు అలవాట్లు ఎంతో సహకరిస్తాయి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ని పూర్తిగా తగ్గించి.. కూరగాయలు, పండ్లు, మల్టీగ్రెయిన్స్, లీన్ ప్రోటీన్స్ తీసుకోవాలి. గుండె ఆరోగ్యానికి సహకరించే హెల్తీ ఫ్యాట్స్ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్ లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. వీటితో పాటు ఫైబర్, యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ లభించే ఫుడ్స్ తీసుకోవాలి. ఒబేసిటి:యువతలో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధులలో ఒబేసిటీ(ఊబకాయం) ఒకటి. ఇది డయాబెటిస్ తో పాటు గుండె సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. ఊబకాయానికి కారణాలు ఏవైనా.. కూర్చునే పని చేసినట్లయితే మధ్యమధ్యలో వాకింగ్ చేయడం.. షుగర్ ఫుడ్స్, ప్రాసెసెడ్ స్నాక్స్, అన్ హెల్తీ ఫ్యాట్స్ ని పూర్తిగా మానేయడం మంచిది. అలాగే పోషకాహారం, నీరు ఎక్కువగా తీసుకుంటే ఒబేసిటీని కంట్రోల్ లో పెట్టవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. సమస్య ఎలాంటిదైనా మెడికల్ సపోర్ట్ తో పాటు రెగ్యులర్ చెకప్స్ ఫాలో అయితే బెటర్ రిజల్ట్స్ చూడవచ్చు.

Breaking the Silence on Cervical Cancer: What Every Woman Needs to Know

Every year, countless women face a silent battle they never anticipated. Cervical cancer—a disease preventable with timely intervention—still claims lives due to late diagnosis and a lack of awareness. Imagine a world where a simple screening could save thousands of lives, yet many women miss the opportunity. Let’s talk about why cervical cancer matters, how it develops, and what we can do to stay ahead of it. What Is Cervical Cancer and How Does It Occur? Cervical cancer starts in the cells of the cervix—the lower part of the uterus that connects to the vagina. It occurs when healthy cells in the cervix develop mutations in their DNA. These mutations cause the cells to grow uncontrollably, forming a tumor. Over time, these cancerous cells can spread to other parts of the body if not detected and treated early. The most common cause? Persistent infection with certain types of human papillomavirus (HPV), a sexually transmitted virus. While HPV infections are common and often resolve on their own, some strains can lead to cellular changes that develop into cancer over the years.  Human Papillomavirus (HPV) infections, it contribute to 87.8% – 96.7% of cervical cancer cases Causes and Symptoms of Cervical Cancer Causes: Symptoms to Watch For: Cervical cancer in its early stages often has no symptoms, which is why regular screenings are crucial. As the disease progresses, you may notice: If these symptoms sound familiar, don’t wait. Early diagnosis saves lives. Types and Stages of Cervical Cancer Types: Stages: Prevention, Cure, and Treatment Options Prevention: Treatment: Lifestyle Changes to Stay Ahead In our fast-paced lives, prioritizing health often takes a backseat. But small changes can make a big difference: Real-time example: In a study conducted in India, women who underwent routine Pap smears were 70% less likely to develop advanced cervical cancer compared to those who didn’t. Awareness and access matter. MedUnited Hospital’s Approach: Transforming Awareness into Action At MedUnited Hospital – The Best Hospital in Amalapuram, we’re committed to turning the tide against cervical cancer. Our comprehensive care includes: Final Thoughts Cervical cancer is preventable, treatable, and beatable—but only if we act. By staying informed, adopting healthy habits, and accessing regular screenings, we can protect ourselves and those we love. Let’s break the silence, spread the word, and make cervical cancer a thing of the past. Your health is your greatest wealth. Don’t wait—schedule your cervical screening today at MedUnited Hospital. Together, we can transform awareness into action.

ఆయువు భరోసా హెల్త్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్

ఆయువు భరోసా హెల్త్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్.. 2024 డిసెంబర్ 18న అమలాపురంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రత్యేక కార్యక్రమం కోనసీమ ప్రజలకు ఆరోగ్య సంరక్షణలో ఒక పెద్ద మార్పును తీసుకురాబోతుంది. పసిపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరి ఆరోగ్యం పట్ల.. రక్షణ కవచంగా, ఈ ప్రోగ్రామ్ నూతన ఉత్తేజాన్ని కలిగించనుంది. ఆయువు భరోసా ప్రధాన లక్ష్యాలు: దీని ప్రధాన లక్ష్యం.. కోనసీమ ప్రాంత ప్రజలకు ముందస్తు వ్యాధి నివారణ చర్యలు, నాణ్యమైన చికిత్స, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణతో పాటు వైద్య ఖర్చుల భారం తగ్గించడం. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తగిన కార్పొరేట్ వైద్య సేవలను తమకు దగ్గరలోని హాస్పిటల్ లో సులభంగా పొందగలుగుతారు. ఆయువు భరోసా ఎలా మొదలైంది..? ఆధునిక జీవనశైలిలో నిత్యం ఎన్నో ఆరోగ్య సవాళ్లు ఎదుర్కొంటున్నారు జనాలు. ఆర్థిక చేయూత లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి “సిఆర్ ట్రస్ట్”.. ఈ ఆరోగ్య సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయువు భరోసాతో కోనసీమ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం కల్పించే దిశగా సిఆర్ ట్రస్ట్ కృషి చేస్తోంది. ఈ బృహత్తర కార్యక్రమం.. మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్ మరియు కిమ్స్ వైద్య కళాశాల ద్వారా కోనసీమ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సభ్యత్వ ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురాబోతుంది. ఆయువు భరోసా ఆలోచన ఎవరిది? విజనరీ లీడర్.. శ్రీ కెవివి సత్యనారాయణ రాజు గారు.. ఆయన్ని కోనసీమ అంతా ప్రేమగా ‘చైతన్య రాజు’ గారు అని పిలుస్తుంది. ఛాన్సలర్‌గా గోదావరి గ్లోబల్ యూనివర్సిటీని, వ్యవస్థాపకుడిగా చైతన్య విద్యాసంస్థలను.. ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపారు. కరోనా మహమ్మారి సమయంలో జరిగిన ప్రాణనష్టం వర్ణనాతీతం.. కొందరికి సరైన వైద్యం అందక, మరికొందరు ఆర్థిక స్తోమత లేక ప్రాణాలు కోల్పోవడాన్ని చూసిన చైతన్య రాజు గారు ఎంతో చలించిపోయారు. ఇకపై డబ్బు లేదనే కారణంతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని, కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో సిఆర్ ట్రస్ట్ ని ప్రారంభించారు. అలా చైతన్య రాజు గారి ఆలోచనలో నుండి పుట్టిందే సిఆర్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ ద్వారా కోనసీమ ప్రజలకు ఉత్తమ వైద్య సేవలను అందించాలని ఈ ‘ఆయువు భరోసా’ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రూపొందించారు. ‘ఆయువు భరోసా’ ఏయే హాస్పిటల్స్ లో వర్తిస్తుంది? ఆయువు భరోసా మెంబర్ షిప్.. కోనసీమ హాస్పిటల్స్ తో పాటు మెడ్ యునైటెడ్ హాస్పిటల్స్, ఆక్సిడెంట్ & ఎమర్జెన్సీ సెంటర్స్, మెడ్ యునైటెడ్ క్లినిక్స్ అన్నిచోట్లా వర్తించనుంది. అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సౌకర్యాలతో ఈ ఆస్పత్రుల ద్వారా ఉత్తమ వైద్య సేవలు అందించనుంది. 24/7 వైద్యుల పర్యవేక్షణ, వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ పరికరాలు, ఆర్థోరిథం డ్రైవ్ ఫ్లాట్ ఫార్మ్స్, సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నాణ్యమైన వైద్య సంరక్షణ మరియు కమాండ్ సెంటర్ పర్యవేక్షణలో అనునిత్యం మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు. ఆయువు భరోసా ప్రయోజనాలు ఏంటి? – 75 ఏళ్ళ వరకు అందరూ అర్హులే – సభ్యత్వం పొందిన వెంటనే ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండా అన్ని వైద్య సేవలు – ప్రతి మెంబర్ కి ఏడాదికి రూ. 5 లక్షల నుండి రూ. కోటి వరకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గిస్తుంది – IP సేవలపై 100% వరకు తగ్గింపు – దీర్ఘకాలిక వ్యాధులకు తగు చికిత్స – ఉచిత OP సేవలు – ల్యాబ్ టెస్టులపై 50% వరకు తగ్గింపు – మందులపై 20% తగ్గింపు ఇవేగాక.. – పికప్ నుండి పునరావాసం వరకు నిరంతర వైద్యసేవలు – ఇంటివద్దకే హోమ్ కేర్ సేవలు – మెడిసిన్స్ హోమ్ డెలివరీ – ఫ్రీ అంబులెన్స్ పికప్ సర్వీస్ – ఫిజియోథెరపీ వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా కంటి వైద్యం మరియు దంత వైద్య సేవలు అందించడం జరుగుతుంది. సాధారణ ఆరోగ్య భీమా కంటే ‘ఆయువు భరోసా’ ఎందుకు ఉత్తమమైనది? సాధారణ ఇన్సూరెన్స్ పాలసీలో.. – అన్ని వ్యాధులకు కవరేజ్ ఉండదు – క్లయిమ్ చేయడానికి క్లిష్టమైన పద్ధతులు – దేనికైనా వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరి – ఏజ్ లిమిట్ తో పాటు రిజెక్షన్స్ ఎక్కువ – ముందునుండి ఉన్న వ్యాధులకు కవరేజ్ ఉండదు ఆయువు భరోసాలో.. – 75 ఏళ్ళ వరకు అర్హులే – దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ముందునుండి ఉన్న వ్యాధులను కవర్ చేస్తుంది – ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేదు – రోగికి అవసరమైన హెల్త్ ప్యాకేజీలతో పాటు మరిన్ని విస్తృతమైన కవరేజ్ ల వెసులుబాటు – సులభతరమైన నగదు లావాదేవీలు ఆయువు భరోసాలో సభ్యత్వం ఎలా పొందాలి? ఆయువు భరోసాలో సభ్యత్వం పొందడం చాలా సులభం.. 9996247365 నెంబర్ కి ఒక్క కాల్ చేసి నమోదు చేసుకోవచ్చు. లేదా ayuvubharosa.com వెబ్ సైట్ ని సంప్రదించవచ్చు. 

చలికాలం వేడి నీటితో స్నానం చేస్తే.. ఎన్ని నష్టాలో తెలుసా?

సాధారణంగా చలికాలం వచ్చిందంటే వాతావరణంలో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోతుంటాయి. దీంతో చలి తీవ్రత పెరిగి చలికి వణికిపోతుంటారు. చలి తీవ్రస్థాయికి చేరుకున్నప్పుడు ఏ వయసు వారైనా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ముఖ్యంగా చలికాలంలో స్నానం చేయాలంటే అందరూ వేడి నీటినే ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే.. చలిలో శరీరానికి వేడి తగలగానే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అలాగే వేడి అనేది మానసికంగా ఉల్లాసం కలిగిస్తుంది. చలికాలంలో స్నానానికి వేడి నీళ్లు ప్రిఫర్ చేయడం వల్ల శరీరానికి సౌకర్యవంతంగా అనిపిస్తుందేమో గానీ.. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒకవేళ ముందు నుండే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వేడి నీళ్ళని ఉపయోగిస్తే మరిన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు చలికాలంలో వేడినీటితో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం! వేడి నీటితో స్నానం చేయడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం!

ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది డిసెంబర్ 1న ‘ఎయిడ్స్ డే‘ని సెలబ్రేట్ చేస్తుంటారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఏడాది డిసెంబర్ 1న ‘ఎయిడ్స్ డే‘ని సెలబ్రేట్ చేస్తుంటారు.  ఎయిడ్స్ డే ఉద్దేశం..  HIV పై పోరాటాన్ని గుర్తు చేయడం, ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, ఎయిడ్స్ బాధితులకు మద్దతుగా నిలవడం మరియు ఎయిడ్స్ కారణంగా మరణించిన వారికి నివాళులు అర్పించడం ‘ఎయిడ్స్ డే‘ యొక్క ముఖ్య ఉద్దేశం.   అసలు HIV శరీరంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది?  ‘HIV'(హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్) శరీరంలోని రోగనిరోధక వ్యవస్థపై దాడి చేసి.. శరీరం రోగాలతో పోరాడే శక్తిని క్షీణింపజేస్తుంది.  HIV వైరస్ సోకే కారణాలు..   ఇండియాలో HIV/AIDS కేసులు (2023లో)  ఇండియాలో మొత్తం యాక్టీవ్ కేసులు 25,00,000 ఉన్నట్లు UNAIDS గణాంకాలు చెబుతున్నాయి.  15 ఏళ్లు పైబడిన మహిళలు 11 లక్షల మంది   15 ఏళ్ళు పైబడిన పురుషులు 13 లక్షలకు పైగా..  0-14 ఏళ్ళ పిల్లలు 61000 మంది ఉన్నారని యూఎన్ఏఐడిఎస్ తెలిపింది.   ఇండియా/తెలుగు రాష్ట్రాలలో ఎయిడ్స్ గణాంకాలు?(2021 వరకు)  నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజషన్(NACO) అంచనాల ప్రకారం..   2021లో భారతదేశంలో మొత్తం 24,01,284 మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారు.   అత్యధికంగా మహారాష్ట్రలో 3,94,077 కేసులు ఉండగా.. అత్యల్పంగా అండమాన్ నికోబర్ 426, సిక్కిం 468 రాష్ట్రాలలో కేసులు ఉన్నాయి.  ఇక ఆంధ్రప్రదేశ్ లో 3,21,028, తెలంగాణలో 1,55,991 మంది బాధితులు ఉన్నట్లు తెలిపింది.   NACO డాటా ప్రకారం, దేశవ్యాప్తంగా 2011-2021 మధ్య అన్‌ప్రొటెక్టెడ్ సె*క్స్(రక్షణ లేని) కారణంగా దాదాపు 17,08,777 మంది హెచ్ఐవీ బారినపడ్డారు.   వీరిలో అత్యధికంగా ఏపీలో 3,18,814 హెచ్ఐవీ కేసులు నమోదు కాగా, మధ్యప్రదేశ్ (2,84,577), కర్ణాటక (2,12,982), తమిళనాడు (1,16,536) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.   2021 వరకు ఇండియాలో ఎయిడ్స్ కారణంగా 41,968 మరణాలు నమోదు కాగా..  గడిచిన పదేళ్లలో(2011 – 2021) ఎయిడ్స్ మరణాలు 76.5% తగ్గినట్లు NACO తెలిపింది.  ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే..  2021 వరకు ప్రపంచవ్యాప్తంగా 3.8 కోట్లకు పైగా హెచ్ఐవీ బాధితులు ఉన్నట్లు WHO గణాంకాలు చెబుతున్నాయి.   ఎయిడ్స్ కారణంగా 6,50,000 మరణాలు నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తెలిపింది.   HIV వ్యాప్తికి తీసుకోవాల్సిన చర్యలు..  HIV ని నివారించడానికి కాలానుగుణంగా ఆధునిక పద్ధతులు కూడా ఎంతో అవసరం. ఇప్పటికీ సరైన పరిశోధన, పర్యవేక్షణ లేదు. 2000 నుండి 2010 వరకు ఎలాంటి పద్ధతులు పాటించారో.. ఇప్పటికీ అవే పద్ధతులు పాటిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడే అర్ధం చేసుకోవచ్చు హెచ్ఐవి విషయంలో జనాలు ఎంతవరకు అప్డేట్ అయ్యారో! కాబట్టి.. హెచ్ఐవి నివారణ పద్ధతులు అప్డేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  చికిత్స లేదు కాబట్టి కనీస జాగ్రత్తలు..  ఇప్పటిదాకా ‘హెచ్ఐవి కి చికిత్స లేదు. దీనికి నివారణ ఒక్కటే మార్గం‘ఇక యాంటీరెట్రోవైరల్ థెరపీ(ART) ద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. దీనికి వైద్యుల సలహా మేరకు యాంటీరెట్రోవైరల్ మందులు(ARD) వాడటం మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు.  

శీతాకాలం ఆరోగ్య సంరక్షణకు 10 చిట్కాలు

చలికాలం వచ్చిందంటే చాలు.. ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్యలన్నిటికీ రెక్కలు వచ్చేస్తాయి. మాహిష్మతి ఊపిరి పీల్చుకో అమరేంద్ర బాహుబలి వచ్చాడు అన్నట్లుగా… చలికాలం వ్యాధులు కూడా మూకుమ్మడిగా శరీరంపై దాడి చేసేందుకు సిద్ధమవుతుంటాయి. ముఖ్యంగా జలుబు, గొంతు పట్టేయడం, శ్వాసకు సంబంధించి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. మరి శీతాకాలం ఇలాంటి అనారోగ్య సమస్యలు మనల్ని దరిచేరకుండా ఉండాలంటే కొన్ని తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు ఉన్నాయి. అదే విధంగా ఆహారపు అలవాట్లలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం, ఉన్ని దుస్తులు ధరించడం, పొగ మంచు సమయంలో జాగ్రత్తగా ఉండటం అలవరచుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. చలి గాలులు వీచేటప్పుడు, పొగమంచు కురిసే వేళల్లో బయటికి వెళ్లకుండా ఉండాలి. చలి తీవ్రతని బట్టి ఉన్ని దుస్తులతో శరీరాన్ని, ముఖ్యంగా ముక్కు, చెవులను కవర్ చేసుకోవాలి. చలి ప్రభావం కూడా ఎక్కువగా ముఖం, పెదాలు, పాదాలపై ఉంటుంది. ఈ విధంగా చలికాలంలో ఏర్పడే ఆరోగ్య సమస్యలు ఏంటి? వాటి నుండి ఎలా బయటపడాలి? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం! తరచూ చర్మం పొడిబారడం: చలికాలంలో చర్మ సంరక్షణ ఎంతో అవసరం. చర్మం జిడ్డు, తేమగా ఉండేవారికంటే పొడి చర్మం గల వారికే ఎక్కువ సమస్యలు వస్తుంటాయి. చర్మం పొడి బారడం మొదలైందంటే.. పగుళ్లు ఏర్పడే అవకాశం ఉంది. అందుకోసం పొడి చర్మం గలవారు రోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో కొంచం కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్ చుక్కలు వేసుకొని స్నానం చేస్తే మంచిది. చర్మంపై సబ్బుల ప్రభావం: చలికాలంలో రెగ్యులర్ గా వాడే సబ్బుల కంటే గ్లిజరిన్ సబ్బులు వాడటం మంచిదని నిపుణులు సలహా. మాయిశ్చరైజర్లు: చలికాలంలో ముఖం అందంగా, కాంతివంతంగా మెరవాలంటే.. విటమిన్-E కలిగిన మాయిశ్చరైజర్లు ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. రాత్రి నిద్రపోయే ముందు కాళ్లు, చేతులకు వేజలైన్ లేదా కొబ్బరి నూనె రాసుకొని, పాదాలకు సాక్సులు ధరించాలి. అలాగే వారానికి ఒకసారి గోరువెచ్చని నూనెతో మసాజ్ చేసుకుంటే చర్మం సురక్షితంగా ఉంటుంది. వ్యాయామం చేయాలి: చలికాలంలో నిద్ర లేవడానికి బద్ధకంగా అనిపిస్తుంది. కొన్నిసార్లు నిద్ర లేచాక కండరాలు పట్టేసినట్లు ఉంటుంది. అలా కాకుండా ఎల్లప్పుడూ హుషారుగా ఉండాలంటే వ్యాయామం, యోగ, వాకింగ్ లాంటివి చేస్తే మంచిదని అంటున్నారు. వ్యాయామం చేయడం వల్ల ఒంట్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది. నీళ్లు ఎక్కువగా తాగాలి: చలికాలంలో పదేపదే మూత్రం వస్తోందని నీరు తాగడం ఆపేస్తుంటారు. అలా చేయడం మీ ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని అంటున్నారు నిపుణులు. నీరు తక్కువ తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోయి చర్మం పొడిబారడం మొదలవుతుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా ఏర్పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి కాలం ఏదైనా నీరు తాగడం మాత్రం తగ్గించవద్దు. వెల్లులి చేసే మేలు: చలికాలంలో సాధారణంగా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇలాంటి సమయాలలో వ్యాధుల బారిన అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకూడదు అంటే.. మీరు తినే ఆహారంలో సిట్రస్ జాతికి చెందిన పండ్లు ఎక్కువగా తీసుకోండి. అలాగే వెల్లుల్లి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. తీసుకునే ఆహారం:  చలికాలంలో ఆహారాన్ని తీసుకునే ముందు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం మంచిది. వేడి వేడి ఆహారం తీసుకుంటూ శీతల పానీయాలకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి అవసరం. ముఖ్యంగా జంక్ ఫుడ్ ని బాగా ఇష్టపడుతుంటారు. అలాంటివారు జంక్ ఫుడ్ వల్ల మధుమేహం, ఊబకాయం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. అలాగే ఐస్ క్రీంలు, కూల్ డ్రింక్స్ కి పిల్లలను దూరంగా ఉంచాలి. పరిశుభ్రత తప్పనిసరి: చలికాలం ఇంటి చుట్టూ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. సరైన నిద్ర: ఏ కాలంలోనైనా మనిషికి సరైన నిద్ర అనేది చాలా అవసరం. వయసును బట్టి ఎన్ని గంటలు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా సరైన నిద్ర శరీరంలో టాక్సిన్స్ ని తొలగించడంలో సహాయపడుతుంది. కాబట్టి.. చలికాలంలో నిద్రకు కూడా ప్రాధాన్యత తప్పనిసరి అని విశ్లేషకులు చెబుతున్నారు. టీ – కాఫీలు తగ్గించాలి: వాతావరణం చల్లగా ఉందంటే.. చాలామంది ఎక్కువగా కాఫీ, టీలు తాగుతుంటారు. వాటి వల్ల శరీరంలో కెఫిన్ మోతాదు పెరిగి డీ హైడ్రేషన్, నిద్ర లేమి, ఆందోళన వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Mpox: Understanding the Disease and Its Global Impact

What is Mpox? Mpox is a viral zoonotic disease caused by the Mpox virus, which is closely related to the variola virus—the virus responsible for smallpox. Initially identified in 1958 among laboratory monkeys, the first human cases were reported in the Democratic Republic of the Congo in 1970. The disease typically manifests with symptoms such as fever, rash, and swollen lymph nodes, often resembling those of smallpox. However, Mpox is generally less severe and has a lower mortality rate. The Mpox virus is primarily transmitted from animals to humans, but it can also spread through human-to-human contact. This transmission can occur via respiratory droplets, direct contact with bodily fluids or lesions, and contaminated materials. Recent Outbreaks Mpox gained international attention when outbreaks occurred outside endemic regions, notably in Europe and North America. In 2022, a significant surge in cases highlighted the urgent need for effective public health responses, as concerns about its similarity to smallpox grew. WHO Prequalifies First Mpox Vaccine On September 13, 2024, the World Health Organization (WHO) prequalified the MVA-BN vaccine, a crucial milestone in preventing Mpox outbreaks. This pre-qualification ensures the vaccine meets global standards for safety, quality, and efficacy, facilitating its distribution, particularly in regions with limited healthcare access. Originally used in smallpox vaccination efforts, the MVA-BN vaccine has been adapted to combat Mpox. Clinical trials demonstrated its effectiveness in reducing both the severity and transmission of the virus. Causes and Transmission Mpox is primarily found in Central and West Africa, where it is endemic among certain animal populations. Rodents are considered the primary reservoir of the virus, but other animals, including monkeys and squirrels, can also harbour it. Human infections often occur following direct contact with infected animals, their bodily fluids, or lesions. Human-to-human transmission has been observed, particularly in close-contact settings, which raises concerns for outbreaks, especially in regions with lower immunity to the virus. Notably, during the recent surge in cases, a significant number of infections were reported among individuals with no recent travel history to endemic areas, suggesting that the virus can spread more widely than previously understood. Impact and Vaccination Efforts The MVA-BN vaccine brings hope to high-risk populations, especially in endemic areas. By targeting healthcare workers and close contacts of infected individuals, global vaccination efforts can significantly reduce Mpox transmission. The WHO’s approval of this vaccine is a vital step toward controlling outbreaks and ensuring access to immunisation in low-resource regions. Conclusion The prequalification of the MVA-BN vaccine by the WHO marks a significant advancement in the global fight against Mpox. As public health agencies continue to respond to rising case numbers, this vaccine offers a vital tool in curbing the spread of the virus and protecting vulnerable populations. By ensuring access to immunisation, particularly in endemic regions, the global community can work towards controlling Mpox outbreaks and safeguarding public health. With continued vigilance and effective vaccination strategies, we at Medunited Hospitals – The best hospital in Amalapuram,can turn the tide against this zoonotic disease and improve health outcomes for at-risk individuals worldwide.

World Patient Safety Day 2024: Engaging Patients for Safer Healthcare

On September 17th, 2024, the global healthcare community observes World Patient Safety Day, emphasizing the theme: “Engaging Patients for Patient Safety.” This year’s focus highlights the vital role patients play in ensuring safe healthcare delivery by actively participating in their care. Why Patient Safety Matters Patient safety is a critical issue worldwide. Unsafe healthcare practices lead to millions of deaths annually, making it a pressing global concern. According to the World Health Organization (WHO), about 134 million adverse events occur in hospitals every year, leading to 2.6 million deaths, primarily in low- and middle-income countries. These staggering numbers call for a collective effort to enhance safety in healthcare systems. The Power of Patient Engagement The 2024 theme emphasizes patient engagement as a key factor in preventing errors and improving care outcomes. When patients are informed and involved in their treatment, they help healthcare providers make safer decisions. Engaged patients lead to: Key Focus Areas for 2024 How Patients Can Contribute to Safety Patients are crucial to the safety equation. Here’s how they can contribute: Conclusion This World Patient Safety Day, let’s remember that patient safety is everyone’s responsibility. By fostering a culture of collaboration and engaging patients in their care, we can create a safer, more reliable healthcare system. Together, at MedUnited Hospitals – The Top Hospital in Amalapuram, we can reduce risks and ensure better outcomes for all. Join the global movement for safer healthcare! #WorldPatientSafetyDay2024

The Rise of Exclusive Breastfeeding in India: A Journey Towards Healthier Beginnings

As we celebrate World Breastfeeding Week, it’s time to shine a spotlight on the remarkable progress India has made in promoting exclusive breastfeeding. Recent data from the National Family Health Surveys (NFHS) reveals an inspiring trend that’s transforming the landscape of infant nutrition across the country.  The Power of Mother’s Milk  Before we dive into the numbers, let’s remind ourselves why exclusive breastfeeding matters. The World Health Organization (WHO) recommends that infants receive only breast milk for the first six months of life. This golden nectar isn’t just food; it’s a powerhouse of nutrients, antibodies, and love that sets the foundation for a child’s lifelong health.  Exclusive breastfeeding has been shown to:  A Tide of Positive Change  Now, let’s look at the exciting progress India has made:  This increase of nearly 12 percentage points in just a few years is no small feat. It represents millions more babies getting the best possible start in life.  What’s Driving the Change?  Our analysis reveals some fascinating insights into what’s fueling this positive trend:  Challenges on the Horizon  While the overall trend is positive, our data also reveals areas where more support is needed:  The Road Ahead  To build on this progress and address remaining challenges, we recommend:  A Call to Action  As we celebrate the progress made, let’s remember that every percentage point increase represents thousands of babies getting a healthier start in life. Whether you’re a healthcare provider, policymaker, employer, or community member, you have a role to play in supporting breastfeeding mothers.  This World Breastfeeding Week, let’s renew our commitment to creating a society where every mother who chooses to breastfeed has the support and resources she needs to do so successfully. Together, we can nurture a healthier, stronger future for India’s children.  Remember, breast milk isn’t just food – it’s a baby’s first vaccine, a mother’s first gift, and nature’s perfect formula for a healthy start in life. Let’s continue to make exclusive breastfeeding the norm, not the exception, in India. 

World Lung Cancer Day: Understanding the Challenges and Finding Solutions

World Lung Cancer Day, observed annually on August 1st, is a day dedicated to raising awareness about lung cancer, the leading cause of cancer deaths worldwide. This day serves as a reminder of the significant challenges faced by those affected by this disease and emphasises the need for continued research, support, and preventive measures. In this article, we will delve into the problem statements, reality checks, and actual struggles associated with lung cancer, followed by solutions and preventive strategies. Problem Statements Reality Checks Actual Struggles Solutions and Preventions Conclusion World Lung Cancer Day is an opportunity to reflect on the significant challenges posed by lung cancer and to reaffirm our commitment to finding solutions. By raising awareness, promoting early detection, improving access to care, and supporting ongoing research, we can make strides in reducing the impact of this devastating disease. Together, we can support those affected by lung cancer and work towards a future where fewer lives are lost to this illness.

Book Appointment

Quick Response. Trusted Care.

Book Lab Test

Book Lab Test

Book Health Package